పరిశుద్దులుకు అవసరం జ్ఞానం మరియు ప్రత్యక్షత...
- oelishabonnke
- Nov 21, 2024
- 1 min read
ఎఫెసీయులకు పౌలు గారు పత్రిక వ్రాస్తూ వాళ్ళని పరిశుద్ధులు మరియు విశ్వాసుల అని సంబోధిస్తూ పత్రికను ప్రారంబించారు. (ఎఫెసీ1:1
దేవుని చిత్తమువలన క్రీస్తుయేసు అపొస్తలుడైన పౌలు ఎఫెసులోనున్న పరిశుద్ధులును క్రీస్తుయేసు నందు విశ్వాసులునైనవారికి శుభమని చెప్పి వ్రాయునది)
పరిశుద్దులు పట్ల దేవుడు కలిగిఉన్న ప్రణాలికలు 3వ వచనం నుండి14 వరకు, 15వ వచనము దేవుని కృపకు తగినట్లుగా ఎఫెసు విశ్వాసులు విశ్వాసమును కలిగిఉన్నారని మెచ్చుకుంటూ, ఇంకను విశ్వాసులకు అవసరమయిన ప్రాముఖ్యత కొరకు పౌలు ప్రార్థిస్తున్నారు.
మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి, తన్ను తెలిసికొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయునుగల మనస్సు అనుగ్రహించునట్లు, నేను నా ప్రార్థనలయందు మిమ్మును గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. ఎఫెసు1:19
ఈ ప్రార్థననను అనుసరిస్తూ విశ్వాసులుగా, మనోనేత్రము వెలిగింపబడిన వారముగా, మనము గ్రహించవలసినవి...
1) ఆయన మనలను పిలిచిన పిలుపు యొక్క నిరీక్షణ యెట్టిదో
2) పరిశుద్దులలో ఆయన కలిగియున్న మహాత్యమేట్టిదో
3)విశ్వసిస్తున్న మనయెడల ఆయన కలిగి ఉన్న శక్తి యొక్క అపరిమితమైన మహత్యమెట్టిదో...
వీటిని తెలుసుకునుటకు తెలుసుకొనుటకు జ్ఞానమును ప్రత్యక్షత గల మనసు అనుగ్రహింపబడాలని ప్రార్ధించాలి,
Elisha Bonnke
ఈ జ్ఞానం ప్రత్యక్షత గలవారు దేవుడే ఊపిరిగా దేవుని కొరకే బ్రతుకుతూ, ఈ లోకానికి సంబంధిచిన వారిగా కాకుండా పరసంబంధులుగా జీవిస్తారు.
పరిశుద్దులు మరియు విశ్వాసులు మాత్రమే ఈ ప్రార్థనకు అర్హులు.



Comments